Saturday 31 March 2012

108 Names of Lord Shri Ram - YouTube Video

____________


____________

Sriramachandram Sathatham Namami - Sri Ramachandra Ashtakam


Sweet Song on Shri Rama

____________



____________

Sree Rama Nee Naamamenta Ruchira - Balamuralikrishna - YouTube Video


Visit on YouTube as embedding is not allowed
_____________

http://www.youtube.com/watch?v=DCyshbQUgAE
_____________

Sree Sita Rama Kalyanam in Bhadrachalam Live YouTube Video Play List

Sri Rama Naamam Maruvam (Bhadrachala Ramadasa Song) - YouTube Video

_______________


_______________

Shri Ram Dhun - Bolo Ram Bolo Ram - YouTube Video

______________


______________

Shri Rama Raksha Stotram - YouTube Video

_____________


_____________

Visit Ayodhya through Internet - YouTube Video

______________


______________

Jai Ram Sri Ram - Lata Mangeskar - YouTube Video

______________


______________

Shri Ram Stuti: Shri Rama Chandra Kripalu Bhaja Mann YouTube Video

_____________


_____________

Shri Rama Aarti

______________


______________

Sunday 25 March 2012

త్యాగరాజ కీర్తన - వాసుదేవయని వెడలిన



త్యాగరాజ కీర్తన



వాసుదేవయని వెడలిన యీ దౌవారికుని గనరే   || వాసుదేవయని||



వాసవాది సురపూజితుదయ్

వారిజ నయనుని మదిని తలచుచును           || వాసుదేవయని||



___________________


___________________

త్యాగరాజ కీర్తన - సుఖి ఎవరో రామనామ

త్యాగరాజ కీర్తన - జేసుదాసు వీడియో తో

___________________________________



త్యాగరాజ కీర్తన




సుఖి ఎవరో రామనామ                  ||సుఖి||



సుఖి ఎవరో  సుముఖి  ఎవరో 

అఖిలసారమగు తారకనామ            ||సుఖి||



సత్యము తప్పక సకల లోకులకు

భ్రుత్యు డై దైవ భేదము లేక

నిత్య మైన సుస్వరగానముతో

నిరంతరము త్యాగరాజనుతనామ      ||సుఖి||





-----------------------------------------


--------------------------------------------

సుఖి ఎవరో రామనామ                  ||సుఖి||

సుఖి ఎవరో  సుముఖి  ఎవరో 

అఖిలసారమగు తారకనామ            ||సుఖి||

సత్యము తప్పక సకల లోకులకు

భ్రుత్యు డై దైవ భేదము లేక

నిత్య మైన సుస్వరగానముతో

నిరంతరము త్యాగరాజనుతనామ      ||సుఖి||









----------------------------------------


మరి కొన్ని త్యాగరాజ  కీర్తనలు (Some More Songs of Tyagaraja)



త్యాగరాజ కీర్తనలు - పట్టిక



--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------





 






Share/Bookmark

Himagiri tanaye hemalathe

______________


______________

COMPOSER :Harikesanallur Muthaiah Bhagavathar


Himagiri  Thanaye  Hemalathe  -- Amba
Eeswari Sri Lalthe -- Mamav

ANUPALLAVI

Ramaa Vaani Samsevitha Sakale
Raja  Rajeswari  Rama Sahodari

CHARANAM
PASHANGUCHESU DHANDAKARE -- AMBA
PARAATHPARE NIJA BAKTHA HARE
AASHAMBAR HARI KESH VILASE
AANAND ROOPE AMITHA PRATHAPE

త్యాగరాజ కీర్తన - సీతా కళ్యాణ వైభోగమే

Tyagaraja Kirtana - Sita Kalyana Vaibhogame

త్యాగరాజ కీర్తన - జేసుదాసు వీడియో తో




________________________________________________



________________________________________________

త్యాగరాజ కీర్తన - సరస సామ దాన భేద దండ చతుర



త్యాగరాజ కీర్తన



సరస సామ దాన భేద దండ చతుర

సాటి దైవ మెవరే బ్రోవవే                       ||సరస సామ||



పరమశాం భవా గ్రేసరున్డగుచు

బల్కు రావణుడు తెలియలేక పోయె        ||సరస సామ||



హితవుమాట లెంతో బాగా బల్కితివి

నతముగా నయోధ్య నిచ్చే నంటివి          ||సరస సామ||



నట సహోదరుని రాజు చేసి రాక

హతము జేసితివి త్యాగరాజ నుత           ||సరస సామ||







-------------------------------


-------------------------------
సరస సామ దాన భేద దండ చతుర

సాటి దైవ మెవరే బ్రోవవే                       ||సరస సామ||

పరమశాం భవా గ్రేసరున్డగుచు

బల్కు రావణుడు తెలియలేక పోయె        ||సరస సామ||

హితవుమాట లెంతో బాగా బల్కితివి

నతముగా నయోధ్య నిచ్చే నంటివి          ||సరస సామ||

నట సహోదరుని రాజు చేసి రాక

హతము జేసితివి త్యాగరాజ నుత           ||సరస సామ||











-----------------------------

మరి కొన్ని త్యాగరాజ  కీర్తనలు (Some More Songs of Tyagaraja)



త్యాగరాజ కీర్తనలు - పట్టిక

-----------------------------

త్యాగరాజ కీర్తన - వందనము రఘునందన





త్యాగరాజ కీర్తన



వందనము రఘునందన సేతు

బంధన భక్తచందన రామ           ||వందనము||



శ్రీదమా నాతొ వాదమా నే

భేదమా ఇది మోదమా రామ      ||వందనము||



వింటిని నమ్ముకొంటిని శర

నంటిని రమ్మంటిని రామ           ||వందనము||



ఓడను భక్తీ వీడను నొరుల

వేడను నీవాడను రామ            ||వందనము||



చూడుమీ కాపాడుమీ మమ్ము

పోడిమిగా గూడుమీ రామ         ||వందనము||



క్షేమము  దివ్య ధామము నిత్య

నేమము రామనామము రామ   ||వందనము||



వేగరా కరుణాసాగర శ్రీ

త్యాగరాజుని హ్రుదయాకర రామ  ||వందనము||



--------------------------------------------------------


--------------------------------------------------------
వందనము రఘునందన సేతు

బంధన భక్తచందన రామ           ||వందనము||

శ్రీదమా నాతొ వాదమా నే

భేదమా ఇది మోదమా రామ      ||వందనము||

క్షేమము  దివ్య ధామము నిత్య

నేమము రామనామము రామ   ||వందనము||

వేగరా కరుణాసాగర శ్రీ

త్యాగరాజుని హ్రుదయాకర రామ  ||వందనము||









--------------------------------------------------------

మరి కొన్ని త్యాగరాజ  కీర్తనలు (Some More Songs of Tyagaraja)



త్యాగరాజ కీర్తనలు - పట్టిక



--------------------------------------------------------

త్యాగరాజ కీర్తన - సామజవర గమన

త్యాగరాజ కీర్తన



సామజవర గమన సాదుహృత్సార

సాబ్జపాల కాలాతీత విఖ్యాత









----------------------------------------------

















------------------------------------



------------------------------------

మరి కొన్ని త్యాగరాజ  కీర్తనలు (Some More Songs of Tyagaraja)



త్యాగరాజ కీర్తనలు - పట్టిక

------------------------------------

త్యాగరాజ కీర్తన - ఇక కావలసినదేమి మనసా

ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు అంతరంగమున నెలకొనియుండగ  ||ఇక కావలసిన||



ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-

కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ               ||ఇక కావలసిన||



కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును

సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ                ||ఇక కావలసిన||



క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను

నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ           ||ఇక కావలసిన||

______________________



______________________

The video is has number of songs. It is of one hour eighteen minutes. Ika kaavalasina demi is there in the video. Individual songs are uploaded to the YouTube. But details of songs are not there. One has to listen to the videos and identify individual songs. I shall upload them at a later date.

త్యాగరాజ కీర్తన - ఎందరో మహానుభావులు - పంచ రత్న కీర్తన

________________



________________


________________


________________


________________


________________


________________


________________


________________


________________

త్యాగరాజ కీర్తన - ప్రక్కల నిలబడి



త్యాగరాజ కీర్తన



ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట

బాగా దెల్పగ రాదా                                  ||ప్రక్కల నిలబడి||



చుక్కల రాయని గేరు మోము గల

సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు          ||ప్రక్కల నిలబడి||



తనువుచే వందన మొనరించుచున్నారా

చనవున నామకీర్తన సేయుచున్నారా 

మనసున తలచి మై మఱచి యున్నారా

ననరుంచి త్యాగరాజునితో హరి హరి వీ రిరు      ||ప్రక్కల నిలబడి||





--------------------------------------------------


---------------------------------------------------


---------------------------------------------------


---------------------------------------------------

ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట

బాగా దెల్పగ రాదా                                  ||ప్రక్కల నిలబడి||

చుక్కల రాయని గేరు మోము గల

సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు          ||ప్రక్కల నిలబడి||

తనువుచే వందన మొనరించుచున్నారా







--------------------------------------------------

 

సంగీతము - భావ రాగ లయాది సౌఖ్యము



త్యాగరాజు గారు ఈ విషయాన్ని ఎందఱో మహానుభావులు పంచ రత్న కీర్తనలో ప్రస్తావించారు. సంగీతము వినే వాళ్ళకు, పాడే వాళ్ళకు, ఆ కీర్తన యొక్క భావము తెలిస్తే భావ సౌఖ్యము లభిస్తుంది. రాగము, లయ జ్ఞానము ఉంటే ఆ రాగ ఆలాపన లోని శుద్ధత ఆ లయ వాళ్ళ హృదయాని తాకుతుంది.

త్యాగరాజ కీర్తన - బ్రోచే వారెవరురా

______________


______________

త్యాగరాజ కీర్తన - మేలుకోవయ్య మమ్మేలుకో రామ

____________


____________


____________


____________


____________


____________



Lyric - Sahityam in English


http://sahityam.net/wiki/Melukovayya

త్యాగరాజ కీర్తన - జగదానందకారక - పంచ రత్న కీర్తన

________________



________________


________________


_______________


_______________


_______________

త్యాగరాజ కీర్తన - సాధించెనే మనసా - పంచ రత్న కీర్తన



సాధించెనే  ఓ  మనసా



బోధించిన సన్మార్గ వచనముల

బొంకు జేసి తా బట్టిన పట్టు



సమయానికి తగు మాటలాడెనే



దేవకీ వసుదేవుల నేగించినటు



రంగేశుడు సద్గంగా జనకుడు

సంగీత సంప్రదాయకుడు   


 

 

 

--------------------------------------



--------------------------------------

త్యాగరాజ కీర్తన - దుడుకుగల - పంచ రత్న కీర్తన

_____________


_____________

అన్నమాచార్య కీర్తనలు - శ్రీమన్ నారాయణా

___________



___________