త్యాగరాజ కీర్తన
ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా దెల్పగ రాదా ||ప్రక్కల నిలబడి||
చుక్కల రాయని గేరు మోము గల
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు ||ప్రక్కల నిలబడి||
తనువుచే వందన మొనరించుచున్నారా
చనవున నామకీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై మఱచి యున్నారా
ననరుంచి త్యాగరాజునితో హరి హరి వీ రిరు ||ప్రక్కల నిలబడి||
--------------------------------------------------
---------------------------------------------------

No comments:
Post a Comment